Gold Theft : లాకర్లో బంగారాన్ని కొట్టేసిన బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్
బ్యాంకులో తాకట్టు పెట్టిన కస్టమర్ల బంగారానికి రక్షణగా ఉండాల్సిన ఓ బాధ్యతాయుతమైన అధికారి, తన దుర్వ్యసనం కోసం అదే బంగారానికి కన్నం వేశాడు. బెంగళూరులోని ఇండియన్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కిరణ్ అనే వ్యక్తి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ (జూదం) కు బానిసయ్యాడు. ఈ క్రమంలో భారీగా డబ్బు పోగొట్టుకున్న అతను, ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు అడ్డదారి తొక్కాడు. కస్టమర్లు బ్యాంకులో కుదువ పెట్టిన సుమారు 2.7 కిలోల బంగారాన్ని (దీని విలువ మార్కెట్‌లో సుమారు … Continue reading Gold Theft : లాకర్లో బంగారాన్ని కొట్టేసిన బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed