Banglore Crime:అబ్బాయిలతో స్నేహంపై మందలించిన తల్లి.. స్నేహితులతో కలిసి హతమార్చిన కూతురు

తల్లిదండ్రులు తమ బిడ్డల(Banglore Crime) కోసం ఎంతో కష్టపడుతుంటారు. తల్లిదండ్రులకు పిల్లలే కదా ప్రపంచం. బంగారు భవితకు పునాదులు వేస్తారు. మంచి ప్రవర్తన కలిగి సమాజానికి ఆదర్శంగా ఉండాలని హితవు పలుకుతుంటారు. మంచిగా, బుద్ధిగా చదువుకుని, ఉద్యోగంలో స్థిరపడాలని చెబుతుంటారు. ఇవన్నీ తమ క్షేమం కోసమేనని భావించే పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారు. కానీ దాన్ని వ్యతిరేకించే పిల్లలు తల్లిదండ్రులపై కోపాన్ని పెంచుకుంటారు. ఆ కోపం కొన్ని అనర్థాలకు దారితీయవచ్చు. సరిగా ఓ మైనర్ బాలిక విషయంలో ఇదే … Continue reading Banglore Crime:అబ్బాయిలతో స్నేహంపై మందలించిన తల్లి.. స్నేహితులతో కలిసి హతమార్చిన కూతురు