Telugu News: Bangalore:అయ్యో గీజర్ ఎంత పని చేసింది..గ్యాస్ లీకై ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో(Bangalore) దారుణ ఘటన చోటుచేసుకుంది. గీజర్(Geyser) నుంచి గ్యాస్ లీకై ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాత్‌రూమ్‌లో గ్యాస్(Gas) లీకేజీని పీల్చి గుల్ఫామ్ (23), సిమ్రాన్ తాజ్ (20) చనిపోయారు. గీజర్ వాయువును విడుదల చేసిందని, అయితే ఎలాంటి మంటలు అంటుకోలేదని పోలీసులు తెలిపారు. Read Also: Nellore: మరో ట్రావెల్ బస్సు బోల్తా.. పెళ్లి కూతురు కాబోతున్న అక్క మృతి అక్కాచెల్లెళ్లు చాలాసేపు వాష్‌రూమ్ నుంచి … Continue reading Telugu News: Bangalore:అయ్యో గీజర్ ఎంత పని చేసింది..గ్యాస్ లీకై ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి