Telugu News: Bangalore Crime: జైలులో ఖైదీల మందు పార్టీ హల్ చల్

బెంగళూరులోని(Bangalore Crime) ప్రసిద్ధ పరప్పన అగ్రహార జైలు మరోసారి సంచలనానికి కారణమైంది. ఇటీవల ఖైదీలు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తున్న వీడియో బయటపడటంతో ఇప్పటికే వివాదం చెలరేగగా, ఇప్పుడు మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో కొంతమంది ఖైదీలు జైలులోనే మద్యం పార్టీ చేసుకుంటూ, పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి Read Also: USA: ఇక అమెరికన్ పౌరుడికి 2వేల … Continue reading Telugu News: Bangalore Crime: జైలులో ఖైదీల మందు పార్టీ హల్ చల్