Bangalore: ప్రియురాలి కోసం భార్యను చంపిన బెంగళూరు వైద్యుడు

బెంగళూరు(Bangalore)ను షాక్‌కు గురి చేసిన డాక్టర్ కృతికా రెడ్డి మరణం కేసులో కొత్త వివరాలు బయటపడ్డాయి. ఏప్రిల్ 21న కృతికా అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందగా, మొదట ఆమె భర్త డాక్టర్ మహేంద్ర రెడ్డి అనారోగ్యంతో మరణించిందని చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ, వైద్య పరీక్షల్లో ఆమె మత్తుమందు అధిక మోతాదు వల్ల చనిపోయినట్లు తేలడంతో కేసు మలుపు తిరిగింది. Read Also: Karthika Pournami: వ్రతం, దీపారాధనకు శుభ సమయాలు ప్రకటించిన పండితులు పోలీసులు … Continue reading Bangalore: ప్రియురాలి కోసం భార్యను చంపిన బెంగళూరు వైద్యుడు