Accident : కడప లో అయ్యప్ప భక్తులకు తప్పిన ప్రమాదం

శబరిమల పుణ్యక్షేత్రం నుంచి అయ్యప్ప స్వామి దర్శనం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న భక్తులకు కడప జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. కడప-రాయచోటి మార్గంలోని అత్యంత ప్రమాదకరమైన గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్ద వారు ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు అదుపు తప్పింది. ఘాట్ రోడ్డులోని మలుపుల వద్ద ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొండ ప్రాంతం కావడంతో ఒకవైపు లోతైన లోయ, మరోవైపు ఎత్తైన … Continue reading Accident : కడప లో అయ్యప్ప భక్తులకు తప్పిన ప్రమాదం