Attapur crime: ప్రేమావైఫల్యంతో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్: నగరంలోని అత్తాపూర్(Attapur crime) ప్రాంతంలో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తాను ప్రేమించిన యువతి వివాహానికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన సదరు యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. Read Also: Guntur murder case: బిర్యానీతో భర్తను మట్టుబెట్టిన భార్య ఘటన వివరాలు పోలీసులు మరియు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్ సాయినగర్ నివాసి అయిన ఆదిత్యరెడ్డి (29) ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలంగా ఆయన ఒక యువతిని … Continue reading Attapur crime: ప్రేమావైఫల్యంతో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య