Arawa Kamakshamma: నెల్లూరులో ‘లేడీ డాన్’ నేర సామ్రాజ్యం: సీపీఎం నాయకుడి హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు (సింహపురి) జిల్లాలో ‘లేడీ డాన్’ల వ్యవహారం మరోసారి కలకలం సృష్టించింది. గతంలో నిడిగుంట అరుణ పేరు చర్చలో ఉండగా, తాజాగా అరవ కామాక్షమ్మ(Arawa Kamakshamma) అనే మహిళ నేర సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. వైఎస్సార్సీపీ నాయకుల అండదండలతో ఆమె డాన్‌గా ఎదిగి, నగర శివారులో దౌర్జన్యాలకు, అరాచకాలకు పాల్పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. Read Also: AP: రాష్ట్రంలో 3 జోన్లు ఏర్పాటు? హత్య కేసు వివరాలు కామాక్షమ్మ(Arawa Kamakshamma) అరాచకాలను ప్రశ్నిస్తూ, గంజాయి విక్రయాలపై … Continue reading Arawa Kamakshamma: నెల్లూరులో ‘లేడీ డాన్’ నేర సామ్రాజ్యం: సీపీఎం నాయకుడి హత్య