AP Crime: పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

AP Crime: ఆంధ్రప్రదేశ్ లోని, పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అన్నవరం గ్రామంలో ఓ మహిళపై యాసిడ్ దాడికి యత్నించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, తనకు వరసకు మరిది అయ్యే శామ్యూల్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి యత్నించాడని ఆరోపించింది. దీనికి మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. Read Also: Madanapalle Case: నిందితుల గుండెల్లో చంద్రబాబు భయం.. టీడీపీ సంచలన పోస్ట్! దర్యాప్తు … Continue reading AP Crime: పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం