AP Crime: మద్యం మత్తులో అన్నను హత్య చేసిన తమ్ముడు

ఉమ్మడి చిత్తూరు(AP Crime) జిల్లా పరిధిలో శనివారం అర్ధరాత్రి హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణ చివరకు హత్యకు దారితీసింది. ఈ ఘటన గుర్రంకొండ పంచాయతీ పరిధిలోని మగ్బీరా గ్రామంలో జరిగింది. Read Also: UPCrime: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య పోలీసుల వివరాల ప్రకారం.. రఫీ (23) మద్యం మత్తులో(AP Crime) తన అన్న సాధిక్ (26)తో వాగ్వాదానికి దిగాడు. మాటల తూటాలు తీవ్రస్థాయికి చేరడంతో ఆగ్రహానికి … Continue reading AP Crime: మద్యం మత్తులో అన్నను హత్య చేసిన తమ్ముడు