Andhra Pradesh: కందుల జాహ్నవి తండ్రి శ్రీకాంత్ మృతి

అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయిన తెలుగమ్మాయి జాహ్నవి కందుల కుటుంబాన్ని మరో విషాదం వెంటాడింది. కుమార్తెను కోల్పోయిన దుఃఖం నుంచి ఇంకా తేరుకోకముందే ఆమె తండ్రి కందుల శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియల్ని కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించారు. జాహ్నవి కుటుంబానికి సియాటెల్‌ ప్రభుత్వం 29 మిలియ్ డాలర్లు (దాదాపు రూ.262.75 కోట్లు) పరిహారం చెల్లిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనకు రెండు రోజుల ముందే శ్రీకాంత్ కన్నుమూశారు. … Continue reading Andhra Pradesh: కందుల జాహ్నవి తండ్రి శ్రీకాంత్ మృతి