Anantapur Crime: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బిందెల కాలనీలో నివసిస్తున్న లక్ష్మీగంగ (27), వీరాంజనేయులు పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మొదట్లో కుటుంబ జీవితం సజావుగా సాగినప్పటికీ, గత కొంతకాలంగా భర్తకు భార్యపై అనుమానం పెరిగింది. ఈ అనుమానమే తరచూ భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీసింది. కుటుంబంలో మానసిక ఒత్తిడి రోజురోజుకీ పెరుగుతూ వచ్చింది. Read also: TG: మెదక్ జిల్లాలో … Continue reading Anantapur Crime: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త