America: హైదరాబాద్ యువతి హత్యకేసులో నిందితుడు అరెస్టు

ఆధునిక యుగంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. మనల్ని ఎంతో ప్రేమిస్తున్నామని అంటారు, అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసా ఇస్తారు. కానీ వారి నిజస్వరూపం తెలుసుకునేలోపే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తాజాగా అమెరికాలో(America) హైదరాబాద్ యువతి నిఖితారావు గొడిశాల తాను ఎంతో నమ్మన వ్యక్తి చేతిలోనే ప్రాణాలను కోల్పోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. Read also: America: ఖమేనీని మరోసారి హెచ్చరించిన ట్రంప్ అమెరికాలో(America) హైదరాబాద్ యువతి నిఖితారావు గొడిశాలను హత్య … Continue reading America: హైదరాబాద్ యువతి హత్యకేసులో నిందితుడు అరెస్టు