Ahmedabad: బెంజి కారులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా.. డ్రగ్స్‌ రాకెట్‌ పట్టివేత

Drug Racket: అహ్మదాబాద్(Ahmedabad) నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు పెద్ద ఎత్తున దెబ్బ కొట్టారు. లగ్జరీ కార్లను వినియోగిస్తూ హైబ్రిడ్ మాదక ద్రవ్యాల(Hybrid Drugs)ను తరలిస్తున్న ఓ డ్రగ్ నెట్‌వర్క్‌ను అహ్మదాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో ఒక కారును తనిఖీ చేసి, దానిలో రూ.15 లక్షల విలువైన హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. Read Also: iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి మాదక ద్రవ్యాలు సరఫరా పోలీసుల దర్యాప్తులో, డిసెంబర్ 31న … Continue reading Ahmedabad: బెంజి కారులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా.. డ్రగ్స్‌ రాకెట్‌ పట్టివేత