Latest News: Lakshmi Menon: కిడ్నాప్ కేసులో.. నటి లక్ష్మీ మీనన్‌కు కోర్టులో భారీ ఊరట

కిడ్నాప్‌, దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖ నటి లక్ష్మీ మీనన్‌ (Lakshmi Menon) కు కేరళ హైకోర్టు (High Court of Kerala) లో పెద్ద ఊరట లభించింది. కేరళ సినీ రంగాన్ని కుదిపేసిన ఈ కేసులో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న లక్ష్మీ మీనన్‌తో పాటు మరో ఇద్దరికి ముందస్తు బెయిల్ (Anticipatory Bail) మంజూరు చేసింది. ఈ నిర్ణయం ఆమె అభిమానుల్లో ఊరట కలిగించింది. Zubeen Garg: జుబీన్ … Continue reading Latest News: Lakshmi Menon: కిడ్నాప్ కేసులో.. నటి లక్ష్మీ మీనన్‌కు కోర్టులో భారీ ఊరట