Mancherial: పెళ్లి చేసుకున్నారని యువకుడి ఇంటిపై దాడి..

మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామంలో కులాంతర వివాహం కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేర్వేరు కులాలకు చెందిన అంజలి, సులేమాన్ ప్రేమించుకుని కరీంనగర్‌లో వివాహం చేసుకున్నారు. ఈ విషయం అమ్మాయి కుటుంబానికి తెలిసిన వెంటనే ఆగ్రహం వ్యక్తమైంది. కులాంతర వివాహాన్ని అంగీకరించలేకపోవడమే ఈ ఘటనకు మూలకారణంగా మారింది. గ్రామంలో ఈ ఘటన కలకలం రేపింది. Read also: UK: మెహుల్ చోక్సీకి కోర్టులో చుక్కెదురు యువకుడి ఇంటిపై దాడి.. పెట్రోల్ పోసి నిప్పు A young … Continue reading Mancherial: పెళ్లి చేసుకున్నారని యువకుడి ఇంటిపై దాడి..