Karnataka Bus Accident: కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం..

దేశంలో మరోసారి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కర్ణాటక (Karnataka Bus Accident) లో ఓ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురైంది. గురువారం తెల్లవారు జామున.. లారీ ఒకటి.. ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి.. పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది.. సదరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. బెంగళూరు (Karnataka Bus Accident)నుంచి శివమొగ్గ వెళ్తుండగా.. చిత్రదుర్గ వద్ద ప్రమాదానికి గురైంది. బస్సును … Continue reading Karnataka Bus Accident: కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం..