TTD: అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువు కలియుగంలో ఏడుకొండలుగా పిలవబడే శ్రీ వేంకటాచలంపై శ్రీ వేంకటేశ్వరునిగా కొలువై ఉన్నాడు. అంతటి ఆనందరూపుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని వేల సార్లు దర్శించి తరించిన అన్నమాచార్యులు స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని సంకీర్తనలో మన కళ్లెదుట ప్రత్యక్షం చేశారు. మహిమాన్వితమైన దేవదేవుని బ్రహ్మోత్సవాలు కనులారా భక్తులందరూ చూసి తరించాల్సిందే.ఆనాడు అన్నమాచార్యులు బ్రహ్మోత్సవాల పెద్దగా వ్యవహరించి, ఆయనే స్వయంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. పది రోజులు స్వామిని సేవించి … Continue reading TTD: అఖిలాండ నాయకుని ఆనంద ఉత్సవం