The time when snow covers everything : మంచు ముంచే వేళలో…

మనకు ఉన్న ఆరు రుతువుల్లో చివరిదైన శిశిరానికి ఎంతో ప్రత్యేకత. వసంత, గ్రీష్మ,, వర్ష, శరత్, హేమంతాలతో పోలిస్తే దీనిది అంతటా విలక్షణత. మెండుగ ముండే ఎండలు, కుండపోత వర్షాలు, చుట్టూ దట్టంగా కమ్ముకునే మంచు (Snow)తీవ్రతను మించి ఉంటుంది చలికాలం. విశేషించి డిసెంబరు నుంచి కొత్త సంవత్సరం మార్చి నెలదాకా అంతా శీతాకాల ప్రభావమే! వాతావరణ శాస్త్ర నిపుణుల ప్రకారం- ఈ అన్ని మాసాల్లోనూ సగటు ఉష్ణోగ్రతలు అత్యంత అల్పమే! భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి, శిశిర … Continue reading The time when snow covers everything : మంచు ముంచే వేళలో…