The Silent Killer in Our Food : బతుకులపై ‘కల్తీ’ కాటు

నేడు కల్తీ అనే పేరు నలు దిశలా వినిపిస్తుంది. నిత్యా వసర వస్తువులలో అనవసర పదార్థాలను కలిపి చలామణి చేయడం నేరం. దీనినే కల్తీ చేయడం అంటారు. ఈ కల్తీ (Forgery) సరుకుల వల్ల ప్రజలు అనారోగ్యంపాలు అవుతున్నారు. సమయం కలిసిరాకపోతే ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఉప్పు, పప్పు, కాలికి తొడిగే చెప్పుల నుండి పసిపిల్లలు తాగే పాలు, పాలపొడి నుండి వ్యాధిగ్రస్తులు వేసుకునే మందుల వరకు కల్తీ చేస్తూ కాదేదీ కల్తీకి అనర్హం అని … Continue reading The Silent Killer in Our Food : బతుకులపై ‘కల్తీ’ కాటు