The Heart’s Cry : గుండె ఘోష

ఇటీవల మాజీముఖ్యమంత్రి, సినీనటుడు ఎన్.టి. రామారావు మనవడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై 23 రోజులు బెంగళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. ఏడాదిన్నర క్రితం జిమ్లో కసరత్తులు చేస్తూ కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ గుండె పోటుతో మరణించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నేత మేకపాటి గౌతంరెడ్డి ఇలాగే మృతి చెందారు. హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ కూడా ట్రెడ్మిల్పై పరిగెడుతూ గుండె పోటుతో కుప్పకూలారు..ఇంకా సిద్ధార్ద్ శుక్లా, తాజాగా … Continue reading The Heart’s Cry : గుండె ఘోష