Teachers : కాంతి దాతలు.. శాంతి దూతలు గురువులే

గురుదేవ.. గురువునే దైవంగా భావించడం. విశ్వ కళాక్షేత్రంలో విజ్ఞానం నిండించేది, విద్యార్థినీ విద్యార్థుల మదిలో బంగారం పండించేదీ గురువే! ఉపాధ్యాయుడు, బోధకుడు, అధ్యాపకుడు, శిక్షకుడు, ఆచార్యుడు, ప్రాచార్యుడు.. ఇలా ఎన్నో పేర్లు. ఏ స్థాయిలోనైనా, ఏ దశలో అయినా గురువు గురువే; బోధన ప్రాధాన్యం బోధనదే. జగతి ప్రగతి మార్గంలో జైత్రయాత్ర సాగించాలన్నా, జనహృదిలో విజయభేరి మోగించాలన్నా ఆ శక్తీ యుక్తీ గురువర్యునికే. ఉర్వికెల్ల కాంతిదాత, అచ్చమైన శాంతిదూత టీచరే. పురుషులైనా, మహిళలైనా ఆ ‘టీచింగ్’ ప్రతీ … Continue reading Teachers : కాంతి దాతలు.. శాంతి దూతలు గురువులే