Old people without care : ఆదరణ కరవైన పండుటాకులు

మానవత్వపు విలువలు తరిగిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు బిచ్చగాళ్లు, అనాథల కోసం ఆశ్రమాలు నిర్మించేవారు. నేడు అందరూ ఉండి కూడా చూసుకోవడానికి సమయం లేదు అనే నెపంతో కన్నవారిని వృద్ధాశ్రమాల్లో పడవేస్తున్నారు. పూర్వం రాజులు, చక్రవర్తులు వృద్ధాప్యంలో రాజ్య భారాన్ని కుమారులకు అప్పగించి భార్యతో సహా అడవికి వెళ్లి, కుటీరాన్ని నిర్మించుకుని ఐహిక బంధాలకు దూరంగా గడిపే వారు. దాన్నే వానప్రస్థాశ్రమం స్వీకరించడం అనేవారు. వృద్ధాశ్రమం నిర్మించడానికి శ్రీకారం చుట్టిన మహిళ ‘సిస్టర్ మేరీ … Continue reading Old people without care : ఆదరణ కరవైన పండుటాకులు