Nutrition is Life: పోషకాహారమే జీవనాధారం

Nutrition is Life: సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం చాలా అవసరం, సమతుల ఆహారం భుజించడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యం, అభివృద్ధిలో పోషకాహారం కీలకమైన భాగం, మెరుగైన పోషకాహారం (nutrition) శిశువుతో పాటు తల్లి ఆరోగ్యం మెరుగుపడటం, బలమైన రోగనిరోధక వ్యవస్థలు, సురక్షితమైన గర్భధారణ, ప్రసవం, అంటువ్యాధి కాని వ్యాధుల (మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు వంటివి) తక్కువ ప్రమాదం, దీర్ఘాయువుతో ముడిపడి ఉంటుంది. పోషకాహారమే పిల్లలు బాగా తగినంత ఉత్పాదకతను కలిగి … Continue reading Nutrition is Life: పోషకాహారమే జీవనాధారం