Hearts hacked cyber shock! : గుండెలు హ్యాక్  సైబర్ షాక్!

సైబర్ నేరాలు నేడు ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద సమస్యగా మారింది. భారత్ సహా అన్ని దేశాలు సైబర్ నేరాల బారినపడి విలవిలలాడుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను ఊహించుకోవచ్చు. ఈ ఏడాది గత అక్టోబర్ నెల వరకు ప్రపంచ వ్యాప్తంగా 108.9 మిలియన్ల సైబర్ కేసులు (పది కోట్ల 89 లక్షలు) నమోదు కాగా ఇందులో భారత్లో నమోదైనవి 20 లక్షలకు పైగానే వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా లక్ష కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు దోచుకుంటుండగా భారత్ నుంచి … Continue reading Hearts hacked cyber shock! : గుండెలు హ్యాక్  సైబర్ షాక్!