GST 2.0: జేబుకు బలం జీఎస్టీ ఫలం
GST 2.0: మన దేశంలో పన్నుల విధానం ఎప్పుడూ ఒక ప్రధాన చర్చనీయాంశంగానే ఉంటుంది, ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే పన్నులే ముఖ్యమైన మార్గం. అయితే, ఆ పన్నులను ఎలా వసూలు చేయాలనేది చాలా కీలకం. పన్నుల భారం ఒకరిపైనే ఎక్కువగా పడితే, వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఫలితంగా, వ్యాపారాలు సరిగా సాగక, పెట్టుబడులు తగ్గిపోతాయి.ముఖ్యంగా పరోక్ష పన్నులు ప్రజలకు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఎందుకంటే, ఈ పన్నులను ప్రజలు నేరుగా ప్రభుత్వానికి చెల్లించరు. బదులుగా, మనం … Continue reading GST 2.0: జేబుకు బలం జీఎస్టీ ఫలం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed