Fire accident : అడుగడుగునా అగ్ని కీలలు

గతంలోకి తొంగిచూస్తే హరియాణా లోని దబాSలీలో పాఠశాల వార్షికోత్సవ వేదిక అంటుకుని, ఒకటీ రెండూ మూడు కాదు… ఏకంగా 450 మంది బడిపిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపో యాయి. అంతుకుముందు ఉత్తరప్రదేశ్క చెందిన మేరత్ వాణిజ్య ప్రదర్శనలో అగ్నిజ్వాలలు ఎగసి ఎంతో మంది బతుకుల్ని బుగ్గిపాలు చేశాయి. ఇక ప్రాంతీయంగా మొన్నటికి మొన్న అగ్నికీలల్లో చిక్కుకుని పది మంది నిలువునా కాలిపోవడం భయంకర సంఘటన. నాలుగు అంతస్తుల ఆ నివాసాల్లో అగ్గి హైదరాబాద్ లోని బజారఘాట్లో ఒక … Continue reading Fire accident : అడుగడుగునా అగ్ని కీలలు