An intellectual bomb inside the human brain : మనిషి మెదడులో మేదో బాంబు

ఆసక్తి, పట్టుదల, విజ్ఞా నతృష్ణ మానవ జీవితాన్ని ఊహాతీతమైన మలుపు తిప్పగలదు. ఏదో సాధించాలనే తపనతో, నిద్రాహారాలు వదిలేసి, నిరంతర శ్రమతో, నిస్వార్థమైన ఆలోచనలతో, పరిశోధనలతో మానవ ప్రపంచాన్ని వినూత్నంగా ఆవిష్కరించే ప్రయత్నంలో సర్వ సుఖాలు త్యజించి, జ్ఞా నమే సంపదగా, మానవ శ్రేయస్సే సర్వస్వంగా భావించి, వయసంతా కరిగి పోయి, శరీరమంతా ముడతలు పడి వార్థక్యపు అంచులపై నిలబడి చూస్తే ముసలితనం ఆవహించిందని, మరణం దగ్గర పడిందని తెలుసుకునేసరికి జీవితం తమ చేతుల్లో లేదని అవగతమౌతుంది. … Continue reading An intellectual bomb inside the human brain : మనిషి మెదడులో మేదో బాంబు