YS Jagan: ఒకే వేదికపై జగన్, సూర్య, కార్తీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చెన్నై పర్యటనలో కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీలను కలిశారు.. చెన్నైలో జరిగిన తన సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు సాహిల్ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో కలిసి జగన్ హాజరయ్యారు. ఈ వేడుకలో సూర్య, కార్తీ కూడా పాల్గొనడంతో వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.  Read Also: Tirupati: మంచు విష్ణుకు నోటీసులు? ఆత్మీయంగా పలకరించారు ఈ … Continue reading YS Jagan: ఒకే వేదికపై జగన్, సూర్య, కార్తీ