Latest News: Kiran Kumar: యువ ద‌ర్శ‌కుడు కేకే కన్నుమూత

యువ దర్శకుడు కిరణ్ కుమార్ (కేకే) (Kiran Kumar) కన్నుమూశారు. కెరీర్‌లో కొత్త మలుపులు తిరుగుతున్న సమయంలోనే ఆయన ఇలా ఆకస్మికంగా మరణించడం పట్ల సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆయన దర్శకత్వం వహించిన ‘కేజేక్యూ: కింగ్‌.. జాకీ.. క్వీన్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల, దీక్షిత్ శెట్టి హీరోలుగా నటించిన ఈ సినిమాలో ‘కె ర్యాంప్’ బ్యూటీ యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. ఎస్‌ఎల్వీ సినిమాస్ … Continue reading Latest News: Kiran Kumar: యువ ద‌ర్శ‌కుడు కేకే కన్నుమూత