Toxic Teaser Out: యష్ బ‌ర్త్‌డే.. ‘టాక్సిక్’ టీజర్ విడుదల

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం, టాక్సిక్ సినిమా (Toxic Movie) ను 2026 మార్చి 19న పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా హాలీవుడ్ మార్కెట్‌లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది కేవలం యశ్ కెరీర్‌లోనే కాదు, ఇండియన్ సినిమాల గ్లోబల్ జర్నీలో కూడా ఒక కీలక మైలురాయిగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యశ్ తీసుకున్న ఈ బోల్డ్ … Continue reading Toxic Teaser Out: యష్ బ‌ర్త్‌డే.. ‘టాక్సిక్’ టీజర్ విడుదల