Yami Gautam: ‘హక్’ మూవీ పై సమంత ఏమన్నారంటే?

నటి యామీ గౌతమ్ (Yami Gautam) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ప్రస్తుతం హిందీ చిత్రసీమలో విభిన్నమైన కథలతో ముందుకెళ్తోంది. యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) జంటగా నటించిన సినిమా ‘హక్’ (Haqq) గత ఏడాది విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది.ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. Read also: … Continue reading Yami Gautam: ‘హక్’ మూవీ పై సమంత ఏమన్నారంటే?