WPL 2026: RCB గెలుపు పై స్పందించిన అనుష్క శర్మ

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026) సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలిచింది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన ఆర్‌సీబీ ఫైనల్లోనూ అదే జోరు కనబర్చి ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. గురువారం వడోదర వేదికగా ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో గెలుపొంది రెండో టైటిల్‌ను ముద్దాడింది. వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ విజయంపై నటి అనుష్క శర్మ సోషల్ మీడియాలో తన … Continue reading WPL 2026: RCB గెలుపు పై స్పందించిన అనుష్క శర్మ