WithLove Movie: విత్ లవ్’ మూవీ రివ్యూ
WithLove Movie: తమిళ సినీ పరిశ్రమలో ఇటీవల వచ్చిన టీనేజ్ ప్రేమ కథలలో ‘విత్ లవ్’ ప్రత్యేకంగా నిలుస్తోంది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అభిషన్ జీవింత్ ఈ చిత్రంలో హీరోగా కూడా నటించాడు. మలయాళ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటించడం ఈ సినిమాకు మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు … Continue reading WithLove Movie: విత్ లవ్’ మూవీ రివ్యూ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed