Abhishan Jeevinth: ‘విత్ లవ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్

ఇటీవల కాలంలో ప్రేమకథా సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఎన్నో ప్రేమకథ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. అతి త్వరలోనే మరో సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.. టూరిస్ట్ ఫ్యామిలీతో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అభిషన్ (Abishan Jeevinth) హీరోగా వెండితెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.తాజాగా ఆయన ‘విత్ లవ్’ (With Love) అనే క్యూట్ లవ్ స్టోరీతో … Continue reading Abhishan Jeevinth: ‘విత్ లవ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్