Latest News: War 2: ఓటీటీలోకి వార్ 2 ఎప్పుడంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వార్ 2’ (‘War 2’) తెలుగు, హిందీ లో పెద్ద హైప్ క్రియేట్ చేసింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) స్పై యూనివర్స్ లో భాగంగా, ఈ సినిమా ‘వార్’ సీక్వెల్ గా రూపొందించబడింది. ఈ సినిమా ద్వారా తారక్ హిందీలో డెబ్యూ చేసాడు. సినిమా రిలీజ్ కు ముందు భరిగా అంచనాలు ఏర్పడ్డాయి, ఎందుకంటే మొదటి … Continue reading Latest News: War 2: ఓటీటీలోకి వార్ 2 ఎప్పుడంటే?