Patang Movie: ఓటీటీలోకి ‘ప‌తంగ్’ ఎప్పుడంటే?

పతంగ్‌ల నేపథ్యంలో తెలుగులో ఇప్పటి వరకు సినిమాలు రాలేదు. స్నేహానికి, ప్రేమకి, పతంగ్‌కి ముడిపెడుతూ రూపొందించిన ‘పతంగ్‌’ మూవీ (Patang Movie) ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించి ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేసేందుకు ముస్తాబవుతోంది. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక స‌న్‌నెక్స్‌ట్ ఈ సినిమా డిజిటల్ హ‌క్కుల‌ను ద‌క్కించుకోగా.. జ‌న‌వ‌రి 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. … Continue reading Patang Movie: ఓటీటీలోకి ‘ప‌తంగ్’ ఎప్పుడంటే?