Latest News: OG: ఓటీటీ లోకి ‘ఓజీ’ సినిమా ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ (OG) చిత్రం రిలీజ్ రోజునే ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, బాక్సాఫీస్ వద్ద విపరీతమైన కలెక్షన్లను సాధించడం విశేషం. గ‌త నెల 25న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, థియేటర్లలో అదరగొట్టింది. సినిమా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ, పవన్ కల్యాణ్ యొక్క పవర్ ప్యాక్ ప్రదర్శన, యాక్షన్ సీక్వెన్స్‌లు, స్క్రీన్ ప్రెజెన్స్‌ బాగుంది. Read Also: Malavika Mohanan: మెగాస్టార్‌తో జోడీ కట్టనున్న మాళవిక ఈ సినిమా ఇంకా థియేటర్లలో … Continue reading Latest News: OG: ఓటీటీ లోకి ‘ఓజీ’ సినిమా ఎప్పుడంటే?