Mowgli Movie: ఓటీటీలోకి ‘మోగ్లీ’ ఎప్పుడంటే?

కలర్ ఫోటో సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్. షార్ట్ ఫిల్స్మ్ తెరకెక్కిస్తూ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన సందీప్.. కలర్ ఫోటో మూవీతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీ మంచి రెస్పాన్స్ అందుకుంది. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత మోగ్లీ సినిమా (Mowgli Movie) ను తెరకెక్కించారు. Read Also: Movies: ఛాంపియన్, శంబాల కలెక్షన్లు ఇవే? డిజిటల్ స్ట్రీమింగ్ … Continue reading Mowgli Movie: ఓటీటీలోకి ‘మోగ్లీ’ ఎప్పుడంటే?