Latest News: Little Hearts: ఓటీటీలోకి లిటిల్ హార్ట్స్ ఎప్పుడంటే?

టాలీవుడ్‌లో సూప‌ర్ హిట్ అందుకున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. మౌళి తనూజ్, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా సాయి మార్తాండ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లిటిల్ హార్ట్స్‌’. ఈటీవీ విన్ ప్రొడ‌క్షన్ (ETV Win Production) లో రూపొందిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేశారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యూత్ కి ఈ సినిమా … Continue reading Latest News: Little Hearts: ఓటీటీలోకి లిటిల్ హార్ట్స్ ఎప్పుడంటే?