Latest News: Kantha Movie: ఓటీటీలోకి కాంత మూవీ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ పీరియాడికల్ సినిమా ‘కాంత’ (Kantha Movie), సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే సముద్రఖని, దగ్గుబాటి రానా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓటీటీలోకి వచ్చేస్తోంది. గత నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ (Kantha Movie) మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఓటీటీ రిలీజ్‌పై పలు రూమర్స్ వచ్చినా వాటన్నింటికీ … Continue reading Latest News: Kantha Movie: ఓటీటీలోకి కాంత మూవీ ఎప్పుడంటే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed