Latest News: Ram: ఓటీటీలోకి ఆంధ్రా కింగ్ తాలుకా ఎప్పుడంటే?

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ బ్యానర్లపై పాపులర్ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి సంయుక్తంగా నిర్మించిన, చిత్రం ఆంధ్రా కింగ్ తాలుకా (‘Andhra King Taluka’ movie). ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు పీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram), కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, యువ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే, రావు రమేష్, … Continue reading Latest News: Ram: ఓటీటీలోకి ఆంధ్రా కింగ్ తాలుకా ఎప్పుడంటే?