Akhanda 2: ఓటీటీలోకి ‘అఖండ 2’ ఎప్పుడంటే?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ సినిమాలో సంయుక్త మీనన్, పూర్ణ, హర్సాలి కీలక పాత్రలు పోషించగా, ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. 14 రీల్స్ ప్లస్, పతాక బ్యానర్లపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలోకి వచ్చిన ‘అఖండ 2’కు ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఈ నెల 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్ నడుస్తోంది. పాన్ ఇండియా … Continue reading Akhanda 2: ఓటీటీలోకి ‘అఖండ 2’ ఎప్పుడంటే?