Varanasi Movie: వారణాసి రిలీజ్ ఎప్పుడంటే?
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ సినిమా (Varanasi Movie) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.గత ఏడాది హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. అప్పుడే ఈ చిత్రం 2027లో విడుదల అవుతుందని కూడా చెప్పారు. అయితే రాజమౌళి సినిమాలు సాధారణంగా చెప్పిన సమయానికి రిలీజ్ కావు అన్నది ప్రేక్షకులకు తెలిసిందే. Read Also: Medaram: … Continue reading Varanasi Movie: వారణాసి రిలీజ్ ఎప్పుడంటే?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed