Latest News: Vaa Vaathiyaar Movie: కార్తీ వా వాతియ‌ర్ విడుద‌ల ఎప్పుడంటే?

స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వా వాతియార్’ (Vaa Vaathiyaar), త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి దర్శకుడు నలన్ కుమారస్వామి. ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి (Kriti Shetty) నటిస్తోంది. అలాగే, సత్యరాజ్, రాజ్‌కిరణ్, జిఎం సుందర్ వంటి ఇతర ప్రముఖ నటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రం స్టూడియో గ్రీన్ పతాకం (Studio Green banner) పై కె. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. Rashmika … Continue reading Latest News: Vaa Vaathiyaar Movie: కార్తీ వా వాతియ‌ర్ విడుద‌ల ఎప్పుడంటే?