Latest News: Sandeep Vanga: ‘స్పిరిట్’లో చిరంజీవి నటిస్తున్నారన్న వార్తలపై సందీప్ వంగా ఏమన్నారంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్పిరిట్’ సినిమా (‘Spirit’ movie) పై, ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన సందీప్ వంగా, ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి మరొక పాన్ ఇండియా మాస్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నారు. Read Also: TG: నటుడు నాగార్జునకు … Continue reading Latest News: Sandeep Vanga: ‘స్పిరిట్’లో చిరంజీవి నటిస్తున్నారన్న వార్తలపై సందీప్ వంగా ఏమన్నారంటే?