Vishal Mogudu Movie: విశాల్ కొత్త సినిమా.. టైటిల్ ప్రోమో విడుదల
తమిళ సినీ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విశాల్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన కెరీర్‌లో ఇది 36వ చిత్రంగా రూపొందుతుండటం విశేషం. ఈ సినిమా (Vishal Mogudu Movie) కు సంబంధించిన అధికారిక అప్‌డేట్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేయడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రానికి హిట్ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహించనుండగా, వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది నాలుగో సినిమా కావడం విశేషం.. Read Also: … Continue reading Vishal Mogudu Movie: విశాల్ కొత్త సినిమా.. టైటిల్ ప్రోమో విడుదల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed