Telugu News: Virat-Anushka: విరాట్-అనుష్క బ్రేకప్ అంచులవరకు వెళ్లిన కథ

టీమిండియా క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి,(Virat Kohli) బాలీవుడ్ నటి అనుష్క శర్మ.(Anushka Sharma) దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో ఒకటి. రెండు రోజుల క్రితం 37వ పుట్టినరోజు జరుపుకున్న విరాట్ కోహ్లి జీవితంలోని ఒక ఆసక్తికర ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లికి ముందే ఈ జంట విడిపోయే అంచు వరకు వెళ్లిందన్న విషయం చాలా మందికి తెలియదు. Read Also : Amit Shah: వందేమాత‌ర గీతం దేశ ఐక్య‌త‌, దేశ‌భ‌క్తి, యువ‌త‌లో … Continue reading Telugu News: Virat-Anushka: విరాట్-అనుష్క బ్రేకప్ అంచులవరకు వెళ్లిన కథ