Latest News: Vikranth: ఓటీటీలోకి ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఎప్పుడంటే?

విక్రాంత్ (Vikranth), చాందినీ చౌదరి జంటగా నటించిన ఫ్యామిలీ డ్రామా ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ఈ నెల 19వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జియో హాట్ స్టార్ (Jiohotstar) లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ చిత్రం గత నవంబరులో థియేటర్లలో విడుదలైంది. Read Also:  Mrunal Takhur: అల్లు అర్జున్ – అట్లీ … Continue reading Latest News: Vikranth: ఓటీటీలోకి ‘సంతాన ప్రాప్తిరస్తు’ ఎప్పుడంటే?