Vikranth: ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’

విక్రాంత్ (Vikranth), చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘ సంతాన ప్రాప్తిరస్తు ‘. సంజీవ్ రెడ్డి(Sanjeev Reddy) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. 14న రిలీజై మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. రీసెంట్‌గా డిసెంబర్ 19 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌ … Continue reading Vikranth: ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’